భారత్ న్యూస్ విశాఖపట్నం..బాబూ.. ఇదేమి పాలన? : శ్యామల
AP: ఇదేమి పాలన? అంటూ CM చంద్రబాబుపై YCP అధికార ప్రతినిధి శ్యామల ఎక్స్‌లో మండిపడ్డారు ‘తాను ఇచ్చిన హామీలపై నిలదీస్తే.. తాట తీస్తానని బాబు హెచ్చరించాడు. పవన్ మాట్లాడుతూ.. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి పెట్టి.. నారా తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు. మీ సినిమా డైలాగులను సినిమాల వరకు మాత్రమే పరిమితం చేయండని మీరే చెప్పి మళ్లీ మీరే ఇలా సినిమా డైలాగులు చెప్పడం ఏమిటీ పిఠాపురం పీఠాధిపతి’ అని ట్వీట్ చేశారు.
