తమ బంధువు కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జ‌గ‌న్ దంప‌తులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తమ బంధువు కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జ‌గ‌న్ దంప‌తులు

చెన్నై లీలా ప్యాలెస్‌ హోటల్‌లో వైఎస్‌ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా నూతన వధూవరులు సాహిల్‌, వేదికలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు