జంగమహేశ్వరపురం తొలగింపు పై ఇవాళ నగర పంచాయతీలో ఓటింగ్

భారత్ న్యూస్ గుంటూరు….పల్నాడు జిల్లాలో వైసీపీ కౌన్సిలర్ల పై పోలీసుల ఓవరాక్షన్!

గురజాలలో ఉద్రిక్తత

గురజాల నగర పంచాయతీ నుంచి వైసీపీకి బలమైన గ్రామం జంగమహేశ్వపురాన్ని తొలగించాలని టిడిపి తీర్మానం

జంగమహేశ్వరపురం తొలగింపు పై ఇవాళ నగర పంచాయతీలో ఓటింగ్

నగర పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లిపోయిన తెలుగుదేశం సభ్యులు

వైసీపీ చైర్మన్ పోలు పవన్ మై నీ పంచాయతీ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా గేటు దగ్గరే అడ్డుకున్న పోలీసులు

చైర్మన్ ను ఎందుకు అడ్డుకున్నారని వాగ్వాదానికి దిగిన వైసిపి కౌన్సిలర్లు

వైసీపీ సభ్యులను లోపలికి వెళ్ళనివ్వకుండా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసులు

పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసిపి శ్రేణులు

కౌన్సిలర్లు అందరూ మున్సిపల్ సమావేశానికి వెళ్లినప్పటికీ చైర్మన్ గేటు బయటే నిలిపివేసిన పోలీసులు.