ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. వైఎస్ ఆర్ కడపజిల్లాలో పర్యటించారు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. వైఎస్ ఆర్ కడపజిల్లాలో పర్యటించారు.

జమ్మలమడుగులో ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పింఛన్ల పంపిణీ, పేదల సేవలో ప్రజావేదిక.. పీ-4 కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 165 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.