నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

భారత్ న్యూస్ విశాఖపట్నం..నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

ఉ.11 గంటలకు విశాఖ చేరుకోనున్న చంద్రబాబు.

ఉ.11:45 గంటలకు మహిళలు, పిల్లల కోసం..
ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించనున్న చంద్రబాబు.

మ.12కి బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో..
స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం.

కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

మ.2:45కి GCC బిజినెస్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం.

మ.3 గంటలకు ఫ్రెంచ్ బృందంతో..
సా.5 గంటలకు నెదర్లాండ్స్ బృందంతో చంద్రబాబు భేటీ.

రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న CM.