భారత్ పాస్‌పోర్టుతో 59 దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీ

భారత్ న్యూస్ విజయవాడ…భారత్ పాస్‌పోర్టుతో 59 దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీ

భారత్ పాస్‌పోర్టుతో 59 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో గతేడాది భారత్ 80 స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి చేరింది.

హెన్రీ పాస్‌పోర్టు సూచీ-2025 ప్రకారం.. ఈ సారి సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది.

ఆ దేశ పాస్‌పోర్టుతో 193 దేశాలను ఫ్రీగా చుట్టేయొచ్చు. రెండో స్థానంలో ఉన్న జపాన్, దక్షిణకొరియాల పాస్‌పోర్టుతో 190 దేశాలు తిరగొచ్చు.