భారత్ న్యూస్ విశాఖపట్నం..వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటే బహిష్కరణతో పాటు శాశ్వతంగా అనర్హత వేటు: అమెరికా దౌత్య కార్యాలయం
వీసా నిబంధనలు గౌరవించాల్సిందే లేదంటే చర్యలు తప్పవని అగ్రరాజ్యం ఎంబసీ వార్నింగ్..
WhatsApp us