భారత్ న్యూస్ గుంటూరు…వైరల్ ఫీవర్ బారిన పడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు.
2 రోజుల నుంచి ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు.
జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్.. అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది.
ఈ నేపథ్యంలో వైద్యులు, వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు.

వైద్యుల సూచనతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు~£