భారత్ న్యూస్ రాజమండ్రి…వైఎస్ జగన్ ఎదుట కన్నీరుపెట్టుకున్న నల్లజర్ల గ్రామస్తులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారని వైసీపీ కార్యకర్తలపై కేసులు
అనంతరం నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
ఈ ఘటనను వైఎస్ జగన్‌కు వివరించిన బాధితులు

పోలీసులు తమను బెదిరించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, నడిరోడ్డుపై నడిపించారని జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు