భారత్ న్యూస్ విజయవాడ..రాజమండ్రి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు.
భారతదేశ చరిత్రలో ఇదొక అన్యాయమయిన ఎన్నిక ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియదు.

బీజేపీ & RSS వ్యతిరేకులను శిరశ్ఛేదనం చేస్తోంది. రాధాకృష్ణన్ ఎంపిక అదే దిశలోనిది అంటూ మండిపడ్డాడు..