భారత్ న్యూస్ మంగళగిరి…వెదర్ బ్రేకింగ్..
దక్షిణకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల ప్రభావం
రాగల 24 గంటలపాటు వేటకు వెళ్ళరాదని సూచన
ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం

మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్న వర్షాలు