వరుస అల్ప పీడనాలు, అతి భారీ వర్షాలు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖపట్నం

వరుస అల్ప పీడనాలు, అతి భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో వరుస అల్ప పీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

ఈ రోజు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

దీని ప్రభావముతో రాబోయే ఆరు రోజుల్లో రాష్ట్రములో ని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడొచ్చు.

ఈ నెల 18 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.