భారత్ న్యూస్ విజయవాడ…సంచలనం.. బయటపడిన వేమూరి కావేరి ట్రావెల్స్ అక్రమ బాగోతం!
సీటింగ్ క్యారియర్ పర్మిషన్ మాత్రమే ఉండగా.. స్లీపర్ క్యారియర్‌గా మార్చిన యాజమాన్యం
ఆల్ట్రేషన్, ఫిట్‌నెస్ మంజూరు చేసేటప్పుడు.. 43 సీట్ల సీటింగ్ అనుమతి ఇచ్చిన అధికారులు
టూరిస్ట్ ప్యాసింజర్స్‌కి పర్మిషన్ తీసుకొని.. రెగ్యులర్ ప్యాసింజర్స్‌కి సర్వీస్ నిర్వహిస్తున్న వైనం
ఓ వెహికల్‌పై పది చలాన్లు ఉంటే.. ఓనర్‌పై ఛార్జ్‌షీట్ వేసి, వాహనం సీజ్ చేయాలనే రూల్
యజమాని కోర్టుకు హాజరై.. ఆ తర్వాతే తన వాహనాన్ని తిరిగి పొందాలని ప్రభుత్వ నిబంధన

కానీ.. 16 చలాన్లు పెండింగ్‌లో ఉన్నా, యధేచ్ఛగా రోడ్ల మీద సవారీలు నిర్వహించిన వాహనం