భారత్ న్యూస్ విశాఖపట్నం..విభిన్న ప్రతిభావంతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి ఇచ్చిన గడువు 2026 మార్చి 31 వరకు పొడిగింపు
దివ్యాంగుల కోటాలో భర్తీ కాకుండా ఉన్న పోస్టులను నింపేందుకు ఇంకా సమయం అవసరమని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
గడువును మరో సంవత్సరం పాటు 31.03.2026 వరకు పొడిగింపు

ప్రతి శాఖ కూడా రిజర్వేషన్ నిబంధనలు మరియు నియామక మార్గదర్శకాలును ఖచ్చితంగా పాటించాలనీ ఆదేశాలు జారీ.