భారత్ న్యూస్ నెల్లూరు….మీరు ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా..?
ఎలక్ట్రిక్ వాహనాలకు ‘వెహికల్ అలర్ట్ సిస్టమ్’ (AVAS)ను తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
2027 అక్టోబర్ 1 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సిస్టమ్ తప్పనిసరి అని సర్కార్ ప్రకటన
రోడ్డు భద్రతని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
వాహనం కదిలే టైంలో ఈ సిస్టమ్ శబ్దం చేస్తుందని.. దాంతో ప్రయాణికులు గుర్తిస్తారని..
ఫలితంగా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని పేర్కొన్న రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ
