సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసిన తర్వాతే అమెరికా వీసా

భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసిన తర్వాతే అమెరికా వీసా

🇺🇸 “ప్రైవేట్”లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు “పబ్లిక్”గా మార్చాలని, ఆ అకౌంట్లు పర్యవేక్షించిన తరువాతనే వీసా జారీ చేస్తామని ప్రకటించిన అమెరికా రాయబార కార్యాలయం

🇺🇸 తమ దేశ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఈ ప్రక్రియ వెంటనే అమలులోకి రానున్నట్టు ప్రకటించిన భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం

🇺🇸 అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా అకౌంట్లను “పబ్లిక్” గా మార్చాలని పేర్కొన్న అమెరికా రాయబార కార్యాలయం