ఫోన్ లోనే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు

భారత్ న్యూస్ విజయవాడ…ఫోన్ లోనే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు

బుధవారం నుంచి ఎక్కడి నుంచి అయినా, ఏ సమయంలోనైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌ కోసం ఇకపై ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు.

కొత్తగా అమల్లోకి వచ్చిన విధానంలో ఫేస్‌ ఆథెంటికేషన్‌, ఓటీపీ ద్వారా మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ జరుగుతుంది.