భారత్ న్యూస్ మంగళగిరి…కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు భేటీ!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రావాల్సిన నిధులపై చర్చించారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.
