ఈనెల 28న అమరావతికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌.

.భారత్ న్యూస్ అమరావతి..ఈనెల 28న అమరావతికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌.

ఈ నెల 28న అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం.

నిర్మలాసీతారామన్‌ చేతుల మీదుగా ప్రధాన బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపన.