భారత్ న్యూస్ విజయవాడ…డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ లో బాగంగా చల్లపల్లి కెడిసిసి బ్యాంకు ఎదుట బంద్ కు సంఘీభావం తెలిపి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నేతలు
WhatsApp us