సీఎం‍ఆర్ఎఫ్ దస్త్రంపై ఉగాది రోజుల సీఎం చంద్రబాబు తొలి సంతకం.

.భారత్ న్యూస్ అమరావతి..సీఎం‍ఆర్ఎఫ్ దస్త్రంపై ఉగాది రోజుల సీఎం చంద్రబాబు తొలి సంతకం.

6,787 మందికి ఆర్థికసాయం అందించే దస్త్రంపై సీఎం సంతకం. రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై సంతకం చేసి నిధులు విడుదల. 21 నెలల్లో సీఎంఆర్‍ఎఫ్ ద్వారా 1,36,240 మందికి సాయం చేసిన సీఎం. ఆర్థిక సమస్యలున్నా పేదలను ఆదుకునేలా సీఎం చంద్రబాబు చర్యలు. ఉగాది సందర్భంగా చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి చర్చకుల ఆశీర్వచనం..