భారత్ న్యూస్ అనంతపురం…కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు సజీవదహనం
బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి.. బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి(27)
దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లిన అనూష రెడ్డి, ధాత్రి
హైదరాబాద్‌లో ఉండే మేనమామ దగ్గరికి వెళ్లి, అక్కడే ట్రావెల్స్ బస్సు ఎక్కిన ధాత్రి
ఖైరతాబాద్‌లో ప్రమాదం జరిగిన బస్సు ఎక్కిన అనూష రెడ్డి

బెంగళూరుకు వెళ్తుండగా బస్సు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం…