భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…గోపాలపురం లో ఆదివారం జరిగిన రెండు వర్గాల ఘర్షణ
తూ గో జిల్లా….
గోపాలపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ….
ఒక వ్యక్తి గాయపడడంతో పోలీస్ స్టేషన్ చేరిన ఒక వర్గం…
అదే సమయంలో రెండో వర్గం పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఘర్షణ వాతావరణం….
రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టిన వైనం….

స్వల్ప గాయాలతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్న ఇరు వర్గాలు…
గాయపడ్డ వారి వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు…
వివరాలు సేకరించి కేసులు నమోదు