బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం

భారత్ న్యూస్ రాజమండ్రి….బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను కాపాడేందుకు పెద్దేరు వాగును ట్యూబ్ సాయంతో దాటుతున్న గిరిజనులు. రోడ్డు, వాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులో సాహసం.