భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :
ఏపీలో ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీ ప్రక్రియ నిలిపివేయబడింది. తదుపరి సమాచారం ప్రభుత్వం త్వరలో అప్డేట్ చేయనున్నట్లు సమాచారం.
WhatsApp us