పులివెందుల్లో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఫస్ట్ టైమ్ పోలింగ్ బూత్ ను అలానే ఉంచి ఓటర్లని మాత్రం వేరే బూత్ కి బదిలీ చేశారు

భారత్ న్యూస్ అనంతపురం….పులివెందుల్లో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఫస్ట్ టైమ్ పోలింగ్ బూత్ ను అలానే ఉంచి ఓటర్లని మాత్రం వేరే బూత్ కి బదిలీ చేశారు

టీడీపీ వాళ్లు ఓటర్లకి డబ్బులుచ్చి.. చిత్రంగా వాళ్ల వద్ద ఉన్న ఓటర్ స్లిప్ ను బెదిరించి తీసుకుంటున్నారు

దాంతో ఓటర్ కి ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది

-వైయస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ