భారత్ న్యూస్ మంగళగిరి….ఒక రోజశిక్షణ తరగతులకు హాజరైన పిఎసిఎస్ చైర్ పర్సన్లు
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాముని సన్మానించిన పిఎసిఎస్ అధ్యక్షులు
నూతనంగా ఎంపికైన పి ఎస్ ఎస్ అధ్యక్షులకు మచిలీపట్నం కేడిసిడిసి బ్యాంక్ జిల్లా కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ శిక్షణ తరగతుల్లో కోడూరు మండలంలోని ఏడు సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామును ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బడే వారి పాలెం, కోడూరు ,లింగారెడ్డి పాలెం, వి కొత్తపాలెం,ఉల్లిపాలెం, విశ్వనాథపల్లి సాలెం పాలెం పిఎసిఎస్ లో చైర్ పర్సన్లు పాల్గొన్నారు.
