ట్రాక్టర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా ఈ విధంగా రోడ్లమీద వెళుతుంటే రహదారుల పరిస్థితి ఏమిటి.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ఇట్లయితే రోడ్లు ఉంటాయా

జయపురం గ్రామం నుంచి కృష్ణాపురం గ్రామం వరకు ఈ విధంగా ఉంది

రోడ్డులు కాపాడుకోవడం మనందరి బాధ్యత

దమ్ము ట్రాక్టర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా ఈ విధంగా రోడ్లమీద వెళుతుంటే రహదారుల పరిస్థితి ఏమిటి.

కోడూరు అవనిగడ్డ రోడ్డు కోసం ఐదు సంవత్సరాలు నర కేతన అనుభవించాం.

అయినా సరే ఇంకా విధంగా చేస్తే రోడ్లో ఉంటాయా.