బద్వేలులో ప్రబలుతున్న విష జ్వరాలు…

భారత్ న్యూస్ అనంతపురం…కడప :

📍బద్వేలులో ప్రబలుతున్న విష జ్వరాలు…

ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు…

ప్రభుత్వ ఆసుపత్రిని వేధిస్తున్న డాక్టర్లు & సిబ్బంది కొరత…

రోగులతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు…

పట్టించుకోని సచివాలయాల ఏఎన్ఎంలు & శానిటేషన్ సిబ్బంది.