భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…పొగాకు రైతుల ఖాతాల్లోకి 273 కోట్ల నగదు జమ..
పొగాకు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం.
మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్ల బర్లీ పొగాకుకు సంబంధించి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
సీఎం చంద్రబాబు చొరవ, మంత్రి అచ్చెన్నాయుడు పనితనంతో రైతుల ఇంట అనందం.
మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి.
పొగాకు పంటకు మార్కెట్ లో డిమాండ్ తక్కువ ఉన్నా కూడా సీఎం చంద్రబాబు సూచన మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు.
చివరి పొగాకు ఆకు వరకు కొనుగోలు చేసి తీరుతాం.. కూటమి ప్రభుత్వంలో రైతు రాజులా బ్రతకాలి : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
