భారత్ న్యూస్ కర్నూల్….నేడు తాడిపత్రిలో అడుగుపెట్టనున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..
కేతిరెడ్డి పెద్దారెడ్డికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు..
సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో మోహరించిన పోలీసు బలగాలు..

15 నెలల తర్వాత తాడిపత్రికి పెద్దారెడ్డి