భారతీయ రైల్వే శాఖ టికెట్‌ ఛార్జీలను సవరించింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..భారతీయ రైల్వే శాఖ టికెట్‌ ఛార్జీలను సవరించింది.

215 కి.మీ.కు మించి ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసుల్లో కిలోమీటర్‌కు పైసా, ఎక్స్‌ప్రెస్/నాన్‌ఏసీ/ఏసీలో 2 పైసల పెంపు.

నాన్‌ఏసీ, ఏసీ ట్రైన్లలో 500 కి.మీ.కు రూ.10 పెంపు.. పెంచిన రెట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి