వచ్చేనెల 1వ తేదీ నుంచి మూడో సిలిండర్ రాయితీ వర్తిస్తుంది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి

ఉచిత సిలిండర్ బుకింగ్ సమాచారం :

వచ్చేనెల 1వ తేదీ నుంచి మూడో సిలిండర్ రాయితీ వర్తిస్తుంది.

ఉచిత గ్యాస్ సిలిండర్ [ దీపం -2 పథకంలో ] రెండో విడత సిలిండర్ బుకింగ్ ఈ నెలాఖరుతో ముగిస్తుంది. ముందు బుకింగ్ చేసుకోని అర్హులు త్వరపడి వెంటనే సిలిండర్ బుకింగ్ చేసుకోండి.

గ్యాస్ బుకింగ్ చేసిన 48 గంటల్లో రాయితీ నగదు ఖాతాల్లో జమ అవుతుంది .