సముద్రం ఒడ్డున,తారా తీరం!

భారత్ న్యూస్ విశాఖపట్నం.. తారా తీరం!

విశాఖపట్నం :-

Ammiraju Udaya Shankar.sharma News Editor…గగనంలో ఉండే నక్షత్ర మండలం ఒకదాన్ని తీసుకొచ్చి భూమిపై పెట్టినట్టుంది కదూ ఈ చిత్రం..! 20 అంతస్తులున్న 8 భవంతులను అనుసంధానిస్తూ వాటి పైన ఇలా ఉద్యానవనాన్నే ఏర్పాటు చేశారు నిర్వాహకులు. విశాఖపట్నంలోని ఎండాడ కూడలిలో ఈ భవనాలు ఉన్నాయి. రాత్రి వేళ ఈ ఉద్యానవనంలో కలియతిరుగుతూ దగ్గర్లోని సముద్రాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి అని ఈ భవంతుల్లో నివసించేవారు చెబుతున్నారు….