త‌మిళ‌నాడులోని తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఘోరం!

భారత్ న్యూస్ గుంటూరు…త‌మిళ‌నాడులోని తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఘోరం!

ప‌క్షులు, జంతువుల నుంచి మొక్కజొన్న పంట‌ను కాపాడుకునేందుకు.. పొలం చుట్టూ ఆహార ప‌దార్థాల్లో ఎలుక‌ల మందును క‌లిపి పెట్టిన రైతు

ఆ ఆహారం తిని ఓ 50 నెమ‌ళ్లు మృతి చెందాయి..ఈ ఘ‌ట‌న‌లో రైతును పోలీసులు అరెస్టు చేశారు.