అక్టోబర్‌ 11న టెండర్లను ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

భారత్ న్యూస్ విశాఖపట్నం..బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్‌ టెండర్లు రద్దు

అక్టోబర్‌ 11న టెండర్లను ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

అక్టోబర్‌ 31న టెండర్లకు గడువుగా నిర్ణయించిన సర్కార్

తాజాగా డీపీఆర్‌ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం..