మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.

భారత్ న్యూస్ రాజమండ్రి….మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.

ఆగస్టు నెలలో అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వివరించిన సీఎం చంద్రబాబు.

రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం.. రైతు భరోసా పేరిట రైతులను జగన్ మోసం చేశాడు.

కేంద్ర సాయంతో కలిపి రైతుల ఖాతాల్లో రూ.20 వేలు.. కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతోనే నష్ట పోయాం.. త్వరలోనే నామినేటెడ్ పదవులనూ భర్తీ చేస్తాం.

నాకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం.. కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే పదవులు : సీఎం చంద్రబాబు