భారత్ న్యూస్ విజయవాడ…ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. రన్‌వేపై సడన్‌గా ఆగిన ఫ్లైట్
హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం
ల్యాండింగ్ సమయంలో.. సాంకేతిక సమస్యతో రన్‌వేపై ఆగిన ఇండిగో ఫ్లైట్
ఈ విమానంలో ప్రయాణం చేసిన నటుడు వడ్డే నవీన్, నాగార్జున మేనల్లుడు సుశాంత్

ఇదే విమానంలో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నట్లు సమాచారం