భారత్ న్యూస్ రాజమండ్రి…మాజీ మంత్రి జోగి రమేష్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి జంపాల కౌంటర్
అభివృద్ధికి చిరునామా మా ఎంపీ ఎమ్మెల్యేలు
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జోగి
జరుగుతున్న అభివృద్ధి చూడలేని గుడ్డి వాళ్లు వైఎస్ఆర్సిపి నాయకులు
ఎంపీ ఎమ్మెల్యేలను విమర్శించే స్థాయి జోగి రమేష్ కు లేదు
ప్రచారం కోసం రైతులపై కపట ప్రేమ
పెడనలో అవినీతిపై బహిరంగ చర్చకు అంటే పారిపోతున్న జోగి రమేష్
2029లో పోటీ ఎక్కడో అధినేత తో తెలుసుకోవాలి ముందు
రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం….

నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుంది…