భారత్ న్యూస్ గుంటూరు….చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నగరి #TDP నేత వినూత్న నిరసన
నగరిలో రేషన్, గ్రావెల్, గంజాయి మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నాయి
ప్రజారంజక పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏమి చేస్తున్నారు
ఇసుక, గ్రావెల్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది.. నగరి తహసీల్దార్ విఫలం
నగరిలో అవినీతిపై పత్రికల్లో వస్తున్న కథనాలపై సీఎం విచారణ చేయాలని డిమాండ్

టీడీపీ నేత రామానుజ చలపతి