తాడిపత్రి జోలికొస్తే ఊరుకునేది లేదు: జేసీ ప్రభాకర్

భారత్ న్యూస్ అనంతపురం..తాడిపత్రి జోలికొస్తే ఊరుకునేది లేదు: జేసీ ప్రభాకర్

తాడిపత్రిని నాశనం చేయాలని కొందరు కంకణం కట్టుకున్నారని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

తాడిపత్రిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తాడిపత్రి జోలికి ఎవరైనా వస్తే విడిచి పెట్టే ప్రసక్తే లేదు. పరిశ్రమలు కావాలి అంటుంటే మీకు ఆదాయం లేకపోతే పొల్యూషన్ అని అంటారా. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ల ఇంటిదగ్గర మొత్తం ఊరంతా ఉంటుంది.

40 ఏళ్లుగా లేని పొల్యూషన్ ఇప్పుడు ఎలా వచ్చింది’ అని అన్నారు…