భారత్ న్యూస్ తిరుపతి,,,తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో మత బోధనలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాలేజ్ ఎదుట హిందుత్వ సంఘాలు ఆందోళన
కాలేజీలో క్రైస్తవ పాఠాలు చెబుతున్న కాంట్రాక్ట్ లెక్చలర్ మాధవిని సస్పెండ్ చేయాలని డిమాండ్
క్లాస్ రూంలో మత ప్రచారాలు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్న

అన్యమత ప్రచారం చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలనిచేస్తూ బజరంగ్ దళ్, వీహెచ్పీ, హిందుత్వ సంఘాలు డిమాండ్