భారత్ న్యూస్ గుంటూరు…..వైసీపీ నుంచి గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు సస్పెండ్
మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి కావటితో పాటు ఇద్దరు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన వైసీపీ
