బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంరేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం

భారత్ న్యూస్ గుంటూరు,,బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం
ఏపీలో మరో రెండు రోజుల పాటు జోరువానలు
కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఈనెల 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు
ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్..
పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్
నేడు తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షం…