కిమ్స్ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ టెండర్ వేస్తే కిమ్స్ టెండర్ వేసింది అనుకున్నాం

భారత్ న్యూస్ రాజమండ్రి…కిమ్స్ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ టెండర్ వేస్తే కిమ్స్ టెండర్ వేసింది అనుకున్నాం

కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు

డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చింది

అందుకే కిమ్స్ పేరు మీద టెండర్ వచ్చింది అనుకున్నాం

కిమ్స్ ఆసుపత్రి పేరు మీద టెండర్ అనేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే

మెడికల్ కాలేజీ కోసం కిమ్స్ ఎలాంటి బిడ్ వేయలేదు – మంత్రి సత్య కుమార్