భారత్ న్యూస్ విశాఖపట్నం..KIMS ఆసుపత్రిలో బాత్రూంలు కడిగే వాడితో ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారు!
KIMS ఆసుపత్రి టెండర్ల విషయంలో టీడీపీ ఆడిన డ్రామాను బైట పెట్టిన పేర్ని నాని
దేశ వ్యాప్తంగా ఉన్న 26 KIMS ఆసుపత్రుల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడు
ఎక్కడో ఒక దగ్గర బాత్రూములు కడిగే అతను ఉన్నాడు అతని పేరు చివర షా కూడా లేదు, అదీ మీ భాగోతం
చంద్రబాబు వంట మనుషులతో MOU చేసుకున్నాడు అని కేసీఆర్ అంటే ABN రాధాకృష్ణ తెగ పిసుక్కున్నాడు, ఇప్పుడేమైంది మరి బాత్రూములు కడిగే వాడితో టెండర్ వేయించలేదా?
మా KIMS ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని KIMS సంస్థతో లేఖ విడుదల చేయిస్తే, నేను చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెప్తాను – ఏపీ మాజీ మంత్రి
