ఇంటర్ తో 4 ఏళ్లు స్థానిక ప్రాంతంలో చదివినవారే స్థానికులు..

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి:

ఇంటర్ తో 4 ఏళ్లు స్థానిక ప్రాంతంలో చదివినవారే స్థానికులు..

స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది..

వాటికి అనుగుణంగా ఉంటేనే స్థానిక అభ్యర్థులుగా అర్హులు అవుతారు..

ఇదే విషయమై ఉమ్మడి హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఉంది: ఏపీ హైకోర్టు