మద్యం మత్తులో హాస్టల్ వంట మహిళపై దాడి చేసిన విద్యార్ధులు

భారత్ న్యూస్ విజయవాడ…మద్యం మత్తులో హాస్టల్ వంట మహిళపై దాడి చేసిన విద్యార్ధులు

కృష్ణాజిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ బాలుర హాస్టల్లో ఘటన

హాస్టల్ లో మందు పార్టీ చేసుకుంటున్న విద్యార్ధులు

మందు పార్టీని గుర్తించిన వంట మనిషి కంచర్ల కాసిమ్మ

హాస్టల్ వార్డెన్ కు చెబుతానని హెచ్చరించిన వంట మనిషి కాసిమ్మ

కాసిమ్మ వంట చేస్తుండగా వెనుక నుంచి ముసుగు వేసి దాడి చేసిన విద్యార్ధులు

విద్యార్ధుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మ*

గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు