యాచకుల పిల్లలు బడి బాట పట్టేలా చర్యలు: మంత్రి నారాయణ

భారత్ న్యూస్ గుంటూరు…..యాచకుల పిల్లలు బడి బాట పట్టేలా చర్యలు: మంత్రి నారాయణ

ప్రాథమిక విద్యకు దూరంగా.. రోడ్డు పక్కన యాచకులుగా ఉంటున్న చిన్నారులను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులకి మంత్రి ఆదేశాలు

మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు.. నెల్లూరు సిటీలో ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరంగా ఉండకూడదని ఆదేశం