భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం
100% పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందన్న కేబినెట్ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వక సమాధానం
విశాఖలో స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదన లేదన్న కేంద్రం
విశాఖ ప్లాంటుకు ఇప్పటివరకు 1017 మంది ఉద్యోగులు VRS చేసుకున్నారన్న కేంద్రం
